తీవ్ర విషాదం.. పిడుగుపాటుకు 9 మంది మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాటు మరణాలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. రెండ్రోజుల వ్యవధిలోనే 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే ఐదుగురు మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది.