నాడు మాక్ అసెంబ్లీలో.. నేడు ‘పది’ ఫలితాల్లో సత్తా

Government schools Students.. scored good marks
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో గతేడాది నవంబరు 26న నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ప్రతిభ చూపి న జిల్లా విద్యార్థులు.. తాజాగా విడుదలైన పదో తరగతి ఫలితాల్లోనూ సత్తా చాటారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ అసెంబ్లీకి.. జిల్లా నుంచి పలువురు విద్యార్థులు హాజరయ్యారు.