నేపాల్ సంచలన నిర్ణయం.. ప్రేమించుకునే టీనేజర్ల కోసం అత్యాచార చట్టంలో ‘రోమియో జూలియట్’ క్లాజ్

నేపాల్‌లో ప్రేమించుకునే టీనేజ్ జంటలను చట్టపరమైన చిక్కుల నుంచి రక్షించేందుకు బాలేంద్ర షా ప్రభుత్వం ఒక విప్లవాత్మక అడుగు వేయబోతోంది. పరస్పర అంగీకారంతో కూడిన శారీరక, మానసిక బంధాల్లో ఉండే టీనేజ్ జంటలపై ఆటోమేటిక్‌గా అత్యాచార కేసులు నమోదు కాకుండా నిరోధించేందుకు వీలుగా.. అక్కడి అత్యాచార నిరోధక చట్టంలో ప్రత్యేకంగా ‘రోమియో జూలియట్’ క్లాజ్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. మరి ఈ రోమియో జూలియట్ క్లాజ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.