నిబంధనల మేరకు బీసీ రిజర్వేషన్ల శాతం

రాజ్యాంగ నిబంధనలు, సుప్రీం కోర్టు తీర్పుల ప్రకారం బీసీల రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్‌ కమిషన్‌ కృషి చేస్తుందని ఆ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా పేర్కొన్నారు.