నిమ్స్‌ డైరెక్టర్‌గా రాహుల్‌ దేవ్‌రాజ్‌

హైదరాబాద్‌లోని నిమ్స్‌(నిజాం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) డైరెక్టర్‌గా సీనియర్‌ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ రాహుల్‌ దేవ్‌రాజ్‌ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.