నైరుతి రుతుపవనాలు, ఎల్నిలో ప్రభావంపై హోంమంత్రి అనిత ఉన్నతస్థాయి సమీక్ష..
నైరుతి రుతుపవనాలు, ఎల్నినో ప్రభావంపై ఉన్నతస్థాయి అధికారులతో హోం, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. విపత్తుల వలన ఏ ఒక్క ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యమని వెల్లడించారు.