నాలుగవ యూనిట్‌ సిద్ధం చేయాలి

శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్‌ కేంద్రంలో నాలుగవ యూనిట్‌ మరమ్మతు పనులను జూలై మొదటి వారంలోగా పూర్తి చేయాలని జెన్‌కో హైడెల్‌ డైరెక్టర్‌ పిల్లి బాలరాజు, సివిల్‌ డైరెక్టర్‌ అజయ్‌కుమార్‌ అన్నారు.