పాకిస్థాన్‌కు మోదీ-జపాన్ ప్రధాని వార్నింగ్.. ఉగ్రవాదంపై సంచలనం నిర్ణయం!

లష్కరే తోయిబా, జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థలపై భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని తకైచీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఈ రెండు ఉగ్రవాద సంస్థలను ప్రేరేపిస్తున్నాయని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం ముందు ఈ రెండు సంస్థల చర్యలను ఎండగట్టాలని, సమన్వయంతో కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. భారత్ - జపాన్ 16వ వార్షిక శిఖరాగ్ర సమావేశం అనంతరం ఇరు దేశాలు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.