పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ లెక్కలు ఇవే.. లక్నో చేతిలో ఓడితే మాత్రం ఇంటికే..!

LSG vs PBKS: ఐపీఎల్ 2026 (IPL 2026) సీజన్ ఆరంభంలో వరుసగా 7 మ్యాచ్‌ల్లో అజేయంగా గెలిచి రికార్డ్ క్రియేట్ చేసిన పంజాబ్ కింగ్స్ (PBKS).. ఆ తర్వాత వరుస ఓటములతో ఇప్పుడు ప్లేఆఫ్స్ రేసు కోసం పోరాడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.