పెట్రోల్ ధరల పెంపు ఉండదు..కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

పెట్రోల్ ధరల పెంపు ఉండదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. బల్క్ యూజర్లు తమకు కేటాయించిన మార్గాల ద్వారా మాత్రమే ఇంధనాన్ని పొందాలని రిటైల్ బంకుల వద్దకు రావద్దని సూచించారు.