పాడేరు మెయిన్‌రోడ్డు విస్తరణ ఎప్పుడో?
జిల్లా కేంద్రం పాడేరులోని ప్రధాన రహదారుల విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో అర్థంకాని పరిస్థితి ఉంది. దీంతో గతంలో తొలగించిన ఆక్రమణలు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది.