ప్రజాస్వామ్య పరిరక్షణకు సైనికుల్లా పనిచేయాలి : ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్

ఓటర్ల జాబితా సవరణలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు బీఎల్ఏలు సైనికుల్లా పనిచేయాలనీ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావత్ పేర్కొన్నారు