పోలీసుల అవతారమెత్తి యువకుల కిడ్నాప్.. ఫామ్ హౌస్లో బంధించి రూ.13 లక్షల వసూలు.. జూబ్లిహిల్స్ పోలీసులు కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: పాత కేసును సెటిల్ చేస్తామంటూ పోలీసుల అవతారమెత్తి యువకులను కిడ్నాప్ చేయడమే కాకుండా ఫామ్ హౌస్లో బంధించి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.