టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు అతిపెద్ద పండుగ మహానాడు. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఇంధన పొదుపు పాటించేందుకు ఈసారి వర్చువల్ విధానంలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. బుధ, గురువారాల్లో జిల్లాలోని అన్ని క్లస్టర్లలో మహానాడు నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు సర్వం సిద్ధం చేసుకున్నారు.