బాబాయ్‌ హత్యపై తడబాటెందుకు జగన్‌?

జగన్‌ తనను తాను మంచివాడికి చెప్పుకోవడాన్ని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలకు కేరాఫ్‌ అడ్రెస్‌, గొడ్డలి పార్టీ అధ్యక్షుడు జగన్‌... అహింసావాదిగా చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.