‘బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ పద్మశ్రీ గిరీష్ భరద్వాజ్ ఇకలేరు

బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేని మూరుమాల ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో వేలాడే వంతెనలు నిర్మించి.. ఎంతో మంది జీవితాలకు మార్గం చూపిన దార్శినికుడు.. బ్రిడ్జ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన దేశం గర్వించదగ్గ ఇంజినీర్ గిరీష్ భరద్వాజ్. ఆయన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆయన మరణంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ విచారం వ్యక్తం చేశారు.