బల్దియాల్లో సెలక్షన్స్ కమిటీలు..మున్సిపల్ ఎన్నికల్లో క్యాండిడేట్ల ఎంపికలపై ప్రధాన పార్టీలు కసరత్తు

ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిపే అభ్యర్థులపై ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి