బీసీలకు 50% రిజర్వేషన్లపై ఆగస్టు 6న సభ..సామాజిక తెలంగాణ సాధన సభ పేరిట నిర్వహణ: కవిత
బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించేందుకు ఆగస్టు 6న హైదరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.