భార్య, ముగ్గురు పిల్లలను గొంతుకోసి చంపిన ఉన్మాది

ఢిల్లీ చందన్‌ పార్క్‌ ఏరియాలో దారుణం చోటుచేసుకుంది. భార్యతో పాటు ముగ్గురు పిల్లల గొంతుకోసి ముంచన్‌ కెవాత్‌ అనే వ్యక్తి పొట్టనబెట్టుకున్నాడు. పదునైన కత్తితో నలుగురి గొంతులు కోసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.