భవన నిర్మాణ రంగంలో అతిపెద్ద ఎక్స్‌పో..ఢిల్లీలో భారత్ బిల్డ్‌కాన్ సందడి
భారత్ బిల్డ్‌కాన్ 2026 ప్రదర్శన ఢిల్లీలోని యశోభూమి కన్వెన్షన్ సెంటర్‌లో గురువారం ఘనంగా ప్రారంభమైంది. భవన నిర్మాణ సామగ్రి రంగంలో ఇది అతిపెద్ద ఎక్స్‌పో అని నిర్వాహకులు ప్రకటించారు.