మే 10న హైదరాబాద్ లో ప్రధాని మోడీ సభ... ఈ ఏరియాల్లో పోలీసుల ఆంక్షలు..
ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఆదివారం ( మే 10 ) రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. అనంతరం హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్