మంచుకొండల్లో మానవ నిర్మిత అద్భుతం

శ్రీనగర్‌ నుంచి లద్దాఖ్‌ వరకూ దాదాపు 441 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-1) ఉంది. శ్రీనగర్‌ నుంచి లద్దాఖ్‌ వెళ్లాలంటే 13వేలకు పైగా అడుగుల ఎత్తులో హిమాలయ పర్వత శిఖరాలను అధిగమిస్తూ, అత్యంత శీతల వాతావరణంలో....