జోజిలా టన్నెల్ లాస్ట్ బ్లాస్ట్ సక్సెస్... 13 కి.మీ. సొరంగంలో చివరి అడ్డంకి తొలగింపు
ద్రాస్/మినిమార్గ్: కాశ్మీర్ లోయను లడఖ్‌తో అనుసంధానించే ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గమైన జోజిలా టన్నెల్ మంగళవారం ఒక కీలక మైలురాయిని అధిగమించింది. హిమాలయాలను