"ముందు మద్దతు కూడగట్టుకో.. ఆ తర్వాతే గవర్నర్‌ దగ్గరికి వెళ్లు": విజయ్‌కి డీఎంకే సూచన

తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా కష్ట పడుతున్న దళపతి విజయ్‌కు.. అధికార డీఎంకే వార్నింగ్ ఇచ్చిది. విమర్శలు చేయడం ఆపి.. ముందుగా మద్దతును కూడగట్టుకోవాలని చెప్పింది. ఆ తర్వాతే గవర్నర్ దగ్గరకు వెళ్లాలని వివరించింది. అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని సూచించింది. ఓవైపు ఫోర్జరీ ఆరోపణలు, మరోవైపు వీసీకే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే దాని ఎక్స్ ఖాతాను నిలిపివేయడంతో సర్వత్రా ఉత్కఠ సాగుతోంది. ఆపూర్తి వివరాలు మీకోసం.