మార్చ్ లో బ్యాంకులకు వరుస సెలవులు.. హోలీ, ఉగాది, రంజాన్ సహా హాలిడేస్ ఫుల్ లిస్ట్ ఇదే..

మార్చి నెల మొదలైంది. ఈ నెలలో హోలీ, ఈద్, మహావీర్ జయంతి, శ్రీరామ నవమి వంటి చాల పండుగలు రాబోతున్నాయి. దింతో ఈ నెలలో బ్యాంకులకు చాలా సెలవులు వస్తున్నాయి. శని, ఆదివారాలు సహా ఈ నెలలో బ్యాంకులు మొత్తం 18 రోజులు మూసి ఉంటాయి. ........