మల్కాజి గిరి ఎంఎంసీలో 3.53 టన్నుల ఈ-వేస్ట్ క‌‌లెక్షన్

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం ఈ–-వెస్ట్ మెగా కలెక్షన్ డ్రైవ్ నిర్వహించారు.