మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

హిళలు అన్ని  రంగాల్లో ముందుండాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు.