యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌ను శిక్షించాలంటూ ఆందోళన

ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌పై జన సైనికులు, వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌పై జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి ఇటీవల పాయకరావుపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పాయకరావుపేట పోలీసులు ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేసి శనివారం వేకువజామున సుమారు నాలుగున్నర గంటల సమయంలో ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు జంక్షన్‌లో ఉన్న నక్కపల్లి రూరల్‌ సర్కిల్‌ కార్యాలయానికి తరలించారు.