యువత  డ్రగ్స్ కు దూరంగా ఉండాలి : వి.శివనాయక్

యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని భద్రాచలం ఫస్ట్ క్లాస్ జడ్జి, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్​ వి.శివనాయక్​ పిలుపునిచ్చారు. పట్టణంలోని దక్షిత డీ అడిక్షన్​ సెంటర్​లో శనివారం నిర్వహించిన న్యాయసదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు