రూ.300 కోట్లు ఇస్తేనే కాంగ్రెస్‌లో ఉంటా, లేకుంటే బీజేపీలోకి వెళ్తా.. సొంత పార్టీకి షాకిచ్చిన మహిళా ఎమ్మెల్యే

కాంగ్రెస్ మహిళా నేత సొంత పార్టీకే షరతులు పెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించి.. అభివృద్ధి పనుల కోసం రూ.300 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసింది. కాంగ్రెస్, బీజేపీలలో ఏ పార్టీ తన డిమాండ్లను తీరిస్తే.. తాను ఆ పార్టీలో ఉంటానని తేల్చి చెప్పింది. దీంతో ఇప్పుడు ఆ మహిళా ఎమ్మెల్యే చేసిన డిమాండ్‌తో రెండు పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆ మహిళా ఎమ్మెల్యే ఎవరు?