రాజస్థాన్‌ను కమ్మేసిన రాకాసి ఇసుక తుఫాన్.. పట్టపగలే అంధకారంగా మారిన ఆ నగరం
రాజస్థాన్ రాష్ట్రంలో మరోసారి రాకాసి ఇసుక తుఫాన్ కమ్మేసింది. సోమవారం చురు జిల్లాలో గంటకు 60-70 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఈ తుఫాను ధాటికి పట్టపగలే ఆ ప్రాంతమంతా చీకటిమయంగా మారింది.