రోడ్డెక్కిన ఆటో నగర్‌ బాధితులు

ఆటోనగర్‌ బాధితులు రోడ్డెక్కారు. స్థలాల కేటాయింపుల్లో పురోగతి లేదని, సభ్యుల నుంచి సేకరించిన నిధులు దుర్వినియోగం చేశారంటూ కొంతకాలంగా వివాదం నడుస్తోంది.