రెండోవ విడత ర్యాండ మైజేషన్‌ పూర్తి : కలెక్టర్ బాదావత్ సంతోష్

జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు.