రుద్రూర్ మండల కేంద్రంలో గోమాంస అమ్మకాలు ఆపాలి : ముస్లింలు

నిజామాబాద్​ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో పశుమాసం మార్కెట్ వద్ద అపరిశుభ్ర గో మాంసం విక్రయాలు చేస్తున్నారని వెంటనే విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ముస్లింలు సోమవారం తహసీల్దార్ తారాబాయి, జీపీ సెక్రటరీ ప్రేమ్​దాస్​కు వినతిపత్రం అందజేశారు.