రాముడి సొమ్ము కొట్టేస్తే.. క్యాన్సర్ వస్తది ..బీజేపీ ఎమ్మెల్యే అనిల్ సింగ్

ఉన్నావ్ (యూపీ): అయోధ్య రామమందిర విరాళాల అంశం యూపీలో పొలిటికల్ దుమారం రేపుతోంది. ఉన్నావ్ జిల్లా పుర్వా నియోజకవర్గ ఎమ్మెల్యే అనిల్ సింగ్ ఆదివారం ఓ పార్టీ మీటింగ్‌లో మాట్లాడుతూ.. ఆలయ విరాళాలు అపహరించిన వారికి క్యాన్సర్ వస్తుందని శాపనార్థాలు పెట్టారు.