అయ్యో ఎంత పని జరిగింది: రిటైర్మెంట్ రోజే ఐఏఎస్ అరెస్ట్..రూ.169 కోట్ల బ్యాంకింగ్ ఫ్రాడ్ చేసినట్లు గుర్తించిన సీబీఐ
చండీగఢ్: హర్యానాలో ఓ ఐఏఎస్ ఆఫీసర్‌ను ఆయన రిటైర్మెంట్ రోజే సీబీఐ అరెస్టు చేసింది. బ్యాంకింగ్ ఫ్రాడ్ కేసులో అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.