రెవెన్యూ రికార్డుల భద్రత ఎక్కడ?

రెవెన్యూ శాఖలో రికార్డుల భద్రతపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అధికారికంగా వెల్లడించకముందే అంతర్గత సమాచారం సంబంధిత వ్యక్తులకు ఎలా చేరుతోందని ఆగ్రహించింది.