ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఈ నెల 4న కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. తాజాగా వర్షాకాలం ప్రారంభానికి సూచనగా చెప్పే మృగశిర కార్తె (సోమవారం) నాడే జోగుళాంబ గద్వాల జిల్లా మీదుగా రాష్ట్రంలోకి ఎంటర్ కావడం విశేషం.