రైస్‌ పుల్లింగ్‌ కేసులో ఆరుగురి అరెస్ట్‌

రైస్‌ పుల్లింగ్‌తో తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తిని మోసగించి రూ.50వేలు లాక్కున్న ముఠాలోని ఆరుగురిని అరెస్టు చేసినట్లు పుంగనూరు సీఐ సుబ్బరాయుడు తెలిపారు.