రోహిత్, హార్దిక్ ఫిట్నెస్పై సస్పెన్స్!

అఫ్గానిస్థాన్‌‌తో జరిగే మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌కు ముందు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య తమ ఫిట్‌‌నెస్ పరీక్షలను పూర్తి చేశారో లేదో తనకు తెలియదని భారత సహాయ కోచ్ సితాంశు కోటక్ తెలిపారు.