భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజ్, వీక్షకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఈసీబీ 3 టీ20 మ్యాచ్‌ల టైమింగ్‌ను ముందుకు జరిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్‌లు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) ప్రారంభం కావాల్సి ఉంది.