రుతురాజ్ సెంచరీ, అర్షద్ ఖాన్ మ్యాజిక్.. చివరి ఓవర్లో లంకపై భారత్ A థ్రిల్లింగ్ విక్టరీ

India A vs Sri Lanka A: శ్రీలంక పర్యటనలో ఉన్న భారత్ 'ఎ' (India A) జట్టు వన్డే సిరీస్‌లో ఉత్కంఠభరిత పోరులో ఘన విజయాన్ని నమోదు చేసింది.