లడఖ్‌లో కుప్పకూలిన ఆర్మీ చీతా హెలికాప్టర్.. ముగ్గురికి గాయాలు

కేంద్ర పాలిత ప్రాంతం లడక్‏లో విమాన ప్రమాదం జరిగింది. భారత సైన్యానికి చెందిన తేలికపాటి చీతా హెలికాప్టర్ కుప్పకూలింది.