లులు మాల్లో గన్ కలకలం.. పార్కింగ్ విషయంలో రెండు ఫ్యామిలీల మధ్య ఘర్షణ

హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీలోని లులు మాల్​లోకి వచ్చిన ఓ వ్యక్తి వద్ద గన్ దొరకడం కలకలం రేపింది. పార్కింగ్​ విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో అనూహ్యంగా గన్​ ఉన్నట్లు తేలింది. సాధారణ గొడవగా భావించి ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గన్​ను గుర్తించి షాకయ్యారు.