బడ్జెట్ ప్రైవేటు స్కూళ్లకు ఫైర్ మినహాయింపులివ్వండి.. హైడ్రా డీజీకి ట్రస్మా నేతల వినతి

రాష్ట్రంలో బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లకు అగ్నిమాపక నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించాలని ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ల సంఘం (ట్రస్మా) ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం హైడ్రా డీజీ రంగనాథ్‌ను ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసి వినతిపత్రం అందించింది.