వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు.... మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్

ఎన్డీయే కూటమి షాక్.. మోదీ సర్కాక్ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. లోక్ సభకు మొత్తం 489 మంది సభ్యులు హాజరు కాగా..బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు రాగా.. వ్యతిరేకంగా 211 వచ్చాయి.