వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదు.. మెదక్ జిల్లా జడ్జిమెంట్

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం కాదులూరు గ్రామంలోని దత్తాత్రేయ ఆశ్రమంలో ఒంటరిగా నివసిస్తున్న అంజమ్మ (75) ను బంగారు గుండ్ల కోసం గొంతు నులిమి హత్య చేసిన నిందితుడు శివకుమార్‌‌కు జీవిత ఖైదుతో పాటు రూ.6 వేల జరిమానా విధిస్తూ మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు.