వందల లీటర్ల పాలు రోడ్డుపై పారబోసిన వ్యాపారులు.. కారణం తెలిస్తే షాకే..!

మహారాష్ట్రలో ఎఫ్డీఏ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారనే ప్రచారం జరగడంతో పాల డెయిరీ నిర్వాహకులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో సతారా జిల్లాలో వందల లీటర్ల పాలను మురుగు కాలువల్లో పారబోసిన ఘటన కలకలం రేపింది.