వీబీ జీ రామ్జీ చట్టంతో రాష్ట్రాలపై మోయలేని ఆర్థిక భారం: కాంగ్రెస్

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 'వీబీ జీ రామ్​జీ' కొత్త చట్టంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.