వరంగల్‌‌ మేయర్ పీఠం దక్కించుకోవాలి : మంత్రి కొండా సురేఖ

త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకొని వరంగల్​మేయర్‌‌‌‌ పీఠం దక్కించుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.